ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభమైన 12వ రోజు గోల్స్ వర్షం కురిసింది. ఆ రోజు మొత్తం 4 మ్యాచ్‌లు జరగ్గా 12 గోల్స్ నమోదయ్యాయి. ప్రపంచ అగ్ర శ్రేణి జట్టు బెల్జియం ఓటమితో ఇంటిదారి పట్టింది. తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాతో 0-0తో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది. మరోవైపు అర్జెంటీనా ముందడుగు వేసింది. పోలాండ్‌ను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ఇక మెక్సికోను దురదృష్టం వెంటాడింది. చివరి మ్యాచ్‌లో గెలిచినా వరల్డ్‌కప్ నుంచి తప్పుకోక తప్పలేదు.
డజను గోల్స్‌ను చూసి తీరాల్సిందే

© ANI Photo