యంగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యంగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

    యంగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

    March 6, 2023

    Courtesy Twitter:@Pavancool06J

    [VIDEO](url): బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోన్న చిత్రాలపై టాలీవుడ్‌ యువ దర్శకుడు వెంకటేశ్ మహా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అవన్నీ ఓటీటీ సినిమాలని తీసిపారేశారు. ‘రూ.100 కోట్లు, రూ.1000 కోట్లు.. ఇలా వసూళ్లు రాబడుతోన్న చిత్రాలన్నీ నా దృష్టిలో పాప్‌కార్న్‌ సినిమాలు. పాప్‌కార్న్‌ తింటూ వాటిని చూడొచ్చు. సీన్‌ మధ్యలో మిస్‌ అయినా ఫర్వాలేదు. వీటిని ఓటీటీలోనైనా చూడొచ్చు. కానీ, మేము తీసేవి ఓటీటీ సినిమాలు కాదు. మావి కచ్చితమైన థియేటర్‌ చిత్రాలు. అభ్యుదయ భావాలను పక్కన పెట్టేసి మేము కూడా పెన్ను వదిలి కత్తి పట్టుకుంటే ఇంకా గొప్పగా సినిమాలు చేస్తాం’ అని అన్నారు.

    https://twitter.com/i/status/1632655905006419969
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version