లెజెండ్స్‌ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌, జాన్సన్‌ ఫైట్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లెజెండ్స్‌ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌, జాన్సన్‌ ఫైట్‌

    లెజెండ్స్‌ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌, జాన్సన్‌ ఫైట్‌

    October 3, 2022

    screengrab

    రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా లెజెండ్స్‌ మ్యాచ్‌లో ఓ గొడవ తలెత్తింది. భారత జట్టులోని యూసుఫ్‌ పఠాన్‌, ఆస్ట్రేలియాలోని జాన్సన్‌ మాటల యుద్ధానికి దిగారు. పరస్పరం తోసుకున్నారు. మిగతా ఆటగాళ్లు కలుగజేసుకుని వారి గొడవను సద్దుమణిగించారు. ఈ ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటే కవ్వింపులతో వాడీవేడిగా సాగేది. ఆటగాళ్లు వయసు పెరిగి నిష్క్రమించినా వారిలో జోరు మాత్రం తగ్గలేదంటూ పలువురు ఈ వీడియోలకు కామెంట్లు చేస్తున్నారు.

    https://youtube.com/watch?v=MkkWgIDWhd4
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version