‘జింతాక్’ వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘జింతాక్’ వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్

    ‘జింతాక్’ వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్

    January 4, 2023

    Courtesy Twitter:ShreyasMedia

    డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ధమాకా’ సినిమా నుంచి ‘జింతాక్’ వీడియో సాంగ్ ప్రోమో విడుదలైంది. మొదటి నుంచి ఈ పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలోనూ వీడియో సాంగ్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీలీల, రవితేజ స్టెప్పులు అలరించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చక్కగా కుదిరాయి. భీమ్స్, మంగ్లీ పాటను ఆలపించారు. ఇందులోని మిగతా పాటలు కూడా సంగీత అభిమానులకు చేరువయ్యాయి. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేయగా.. రవితేజ డ్యుయల్ రోల్ పోషించాడు. జయరాం, సచిన్ ఖేడేకర్, రావు రమేవ్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

    Jinthaak Video Song Teaser | Dhamaka | Ravi Teja | Sreeleela | Thrinadha Rao Nakkina | Bheems
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version