ఆర్టీసీని అమ్మితే రూ.1000 కోట్లు నజరానా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆర్టీసీని అమ్మితే రూ.1000 కోట్లు నజరానా

    ఆర్టీసీని అమ్మితే రూ.1000 కోట్లు నజరానా

    September 12, 2022

    Screengrab Twitter:

    సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాసిందని ఆయన స్పీకర్ తో అన్నారు. త్వరగా అమ్మినవారికి రూ.1000 కోట్ల నజరానా కూడా అందజేస్తామని కేంద్రం తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రాసిన లేఖలను చూపించారు. దేశం మొత్తాన్ని అమ్మేయాలని కేంద్రప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version