రూ.25 కోట్లు వ‌సూలు చేసిన ‘సీతా రామం’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.25 కోట్లు వ‌సూలు చేసిన ‘సీతా రామం’

    రూ.25 కోట్లు వ‌సూలు చేసిన ‘సీతా రామం’

    August 8, 2022

    ‘సీతారామం’ మూవీ ఆగ‌స్ట్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల్లో ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసింది. అంద‌మైన ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ చూసి చాలాకాలం అవుతుంద‌ని చెప్తున్నారు. మొద‌టిరోజు కంటే రెండో రోజు, మూడో రోజు ఎక్కువ క‌లెక్ష‌న్లు రావ‌డం విశేషం. సినిమాకు మంచి స్పంద‌న రావ‌డంతో దేశ, విదేశాల్లో భారీగా వ‌సూళ్లు రాబ‌డుతుంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్, ర‌ష్మిక‌తో పాటు డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పుడిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

    This is just your love | 25 Crores Worldwide Gross | Sita Ramam | Dulquer | Mrunal | Rashmika | Hanu
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version