‘సీతారామం’ మూవీ ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. అందమైన ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకథ చూసి చాలాకాలం అవుతుందని చెప్తున్నారు. మొదటిరోజు కంటే రెండో రోజు, మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. సినిమాకు మంచి స్పందన రావడంతో దేశ, విదేశాల్లో భారీగా వసూళ్లు రాబడుతుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మికతో పాటు డైరెక్టర్ హను రాఘవపుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Samsung Galaxy M05: అతి తక్కువ ధరకే 50MP కెమెరాతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్
స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం శాంసంగ్.. మరో కొత్త మొబైల్(Samsung Galaxy M05)ను గురువారం( సెప్టెంబర్ 12) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బెసిక్ మోడల్‌గా శాంసంగ్ దీనిని ...
Raju B
ARM Movie Review: మూడు తరాల కథతో వచ్చిన మలయాళం యాక్షన్ డ్రామా.. ‘ఎ.ఆర్.ఎం’ ఆకట్టుకుందా?
నటీనటులు: టొవినో థామస్, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మి, బసిల్ జోసెఫ్, జగదీష్, కబీర్ దుహాన్‌సింగ్ తదితరులు దర్శకత్వం: జితిన్ లాల్ రచన: సుజిత్ నంబియార్ ...
Srihari V
Devara Run Time Fear: దేవర సెన్సార్ వర్క్ కంప్లీట్.. తెలిసి కూడా తప్పు చేస్తున్నారా?
ఎన్టీఆర్ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara). ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1 ఈ ...
Srihari V
Bangalore Rave Party Case: నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చిన పోలీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ నటి హేమ ...
Srihari V
Bench Life Series Review: నిహారిక నిర్మించిన ‘బెంచ్ లైఫ్’ సిరీస్ మెప్పించిందా?
నటీనటులు: వైభవ్ రెడ్డి, రితికా సింగ్, చరణ్, ఆకాంక్ష సింగ్, నయన్ సారిక, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను తదితరులు రచన, దర్శకత్వం : ...
Srihari V
Weekend OTT Telugu Movies: ఈ వీకెండ్ తీరికచేస్కోని చూడాల్సిన ఓటీటీ చిత్రాలు.. వినోదం పొందడం పక్కా!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ...
Srihari V
Latest Earbuds Under Rs.1000: బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్‌తో ఇయర్‌బడ్స్.. ఓ లుక్ వేయండి బాస్!
వైర్లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌కు మంచి క్రేజ్ ఉంది. వీటిపై యూత్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని గుర్తించిన టెక్ సంస్థలు స్టైలిష్ లుక్‌తో ఇయర్‌బడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ...
Raju B
VIVO T3 Ultra Price : వివో నుంచి సరికొత్త ఫోన్… మెస్మరైజ్ చేస్తున్న ఫీచర్లు
మెుబైల్ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్ (VIVO T3 Ultra) మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన T3 మోడల్స్ మొబైల్ ప్రియులను తెగ ...
Raju B
Tollywood Women Producers: టాలీవుడ్లో స్టార్ల కుమార్తెల కొత్త ట్రెండ్.. ఇండస్ట్రీపై తమదైన ముద్ర!
సాధారణంగా సినిమా అంటే ముందుగా హీరో, హీరోయిన్, దర్శకుడే గుర్తుకు వస్తారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఇతర తారాగణం, టెక్నికల్ టీమ్‌పై అందరి దృష్టి పోతుంది. చివర్లో ...
Srihari V
HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్ ఒకరు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి శ్రియా ...
Srihari V
Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా ...
Srihari V
Akira Nandan: అకీరా నందన్ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేసింది!
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగాను పవన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ...
Srihari V
Prasanth Varma: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్.. తేల్చేసిన డైరెక్టర్!
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్ (Hanuman) యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ...
Srihari V
Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్ ట్విస్ట్.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!
తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు ...
Srihari V
Telugu Top Item Songs Lyrics List: టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఐటెం సాంగ్స్.. వింటే పక్కాగా డ్యాన్స్ చేయాల్సిందే!
టాలీవుడ్లో ఐటెం సాంగ్స్ కోసం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దర్శక నిర్మాతలు తమ కమర్షియల్ చిత్రంలో ప్రత్యేకమైన గీతాలు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. టాలీవుడ్లో ...
Srihari V
Telugu Dumb Charades: డంబ్ చారెడ్స్ గేమ్‌ను ఫన్నీగా మార్చే టాప్ 100 మూవీ టైటిల్స్, సాంగ్స్, డైలాగ్స్
సమ్మర్ వచ్చేసింది.. ఇక పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితుల మధ్య గెట్ టూగెథర్ పార్టీలంటూ సరదాగా గడుపుతుంటారు. పొరుగింటి వాళ్లతో చిన్న ...
Celebrities Featured Articles Movie News Telugu Movies
Akira Nandan: అకీరా నందన్ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేసింది!