• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెగెటివ్‌ రివ్యూస్‌ ఇస్తే చంపేస్తాడట!

    ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచి ‘సీతారామం’తో తనకంటూ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్న నటుడు దుల్కర్‌ సల్మాన్‌. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాల్లో తనకంటూ పేరు సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు దుల్కర్‌ తర్వాతి సినిమా కథ మరింత ఆసక్తిగా ఉంది. దుల్కర్‌ నుంచి బాలివుడ్‌ మూవీ ‘చుప్, ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆర్ బాల్కి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలకు నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చేవారిని చంపే సైకో థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది. సన్నీడియోల్ కీలక … Read more

    రూ.25 కోట్లు వ‌సూలు చేసిన ‘సీతా రామం’

    ‘సీతారామం’ మూవీ ఆగ‌స్ట్ 5న థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల్లో ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.25 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు చేసింది. అంద‌మైన ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ చూసి చాలాకాలం అవుతుంద‌ని చెప్తున్నారు. మొద‌టిరోజు కంటే రెండో రోజు, మూడో రోజు ఎక్కువ క‌లెక్ష‌న్లు రావ‌డం విశేషం. సినిమాకు మంచి స్పంద‌న రావ‌డంతో దేశ, విదేశాల్లో భారీగా వ‌సూళ్లు రాబ‌డుతుంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్, ర‌ష్మిక‌తో పాటు డైరెక్ట‌ర్ హ‌ను … Read more

    దుల్కర్ సల్మాన్ పై హీరో సంతోష్ శోభన్ సంచలన వ్యాఖ్యలు

    దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీ మ్యాజికల్ కాన్సెర్ట్ ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన హీరో సంతోష్ శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలు చేయాలంటే ఎక్కడి నుంచో మమ్ముట్టి కొడుకు రావాలా అన్నారు. మలయాళ నటులు లేకుండా మేం తెలుగు మూవీలు చేయాలేమా అని పేర్కొన్నారు. ఈ కామెంట్లు కొన్ని ఓ వీడియోలో చేయగా, మరికొన్ని సరదాగా నవ్వుతూ యాంకర్ సుమతో చెప్పారు. మరోవైపు దుల్కర్ తెలుగు హీరో అయిపోయాని ఓన్ చేసుకున్నామని సంతోష్ శోభన్ చెప్పాడు. ఈ ఈవెంటుకు … Read more