• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దుల్కర్ సల్మాన్ పై హీరో సంతోష్ శోభన్ సంచలన వ్యాఖ్యలు

  దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీ మ్యాజికల్ కాన్సెర్ట్ ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన హీరో సంతోష్ శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలు చేయాలంటే ఎక్కడి నుంచో మమ్ముట్టి కొడుకు రావాలా అన్నారు. మలయాళ నటులు లేకుండా మేం తెలుగు మూవీలు చేయాలేమా అని పేర్కొన్నారు. ఈ కామెంట్లు కొన్ని ఓ వీడియోలో చేయగా, మరికొన్ని సరదాగా నవ్వుతూ యాంకర్ సుమతో చెప్పారు. మరోవైపు దుల్కర్ తెలుగు హీరో అయిపోయాని ఓన్ చేసుకున్నామని సంతోష్ శోభన్ చెప్పాడు. ఈ ఈవెంటుకు హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు.

  https://youtube.com/watch?v=DPnvLagUDKo
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv