ఈతకు వెళ్లి ఏడుగురు బిటెక్ విద్యార్థులు గల్లంతు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈతకు వెళ్లి ఏడుగురు బిటెక్ విద్యార్థులు గల్లంతు

    ఈతకు వెళ్లి ఏడుగురు బిటెక్ విద్యార్థులు గల్లంతు

    July 29, 2022
    in AP, News

    screen shot

    ఏపీ అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పూడిమడక బీచ్‌లో శుక్రవారం ఈతకు వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని రక్షించగా, మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రక్షించిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనపై సీఎం జగన్, స్థానిక మంత్రి ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

    అనకాపల్లి జిల్లాలో విషాదం.. బీచ్‌లో విద్యార్థులు గల్లంతు | 5 Students Missing in Pudimadaka Beach
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version