చర్చనీయాంశం అవుతున్న రనౌట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చర్చనీయాంశం అవుతున్న రనౌట్

    చర్చనీయాంశం అవుతున్న రనౌట్

    July 29, 2023

    Courtesy Twitter:Melbourne__82

    యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయం చర్చనీయాంశం అయింది. ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా స్టీవ్ స్మిత్ రనౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. స్మిత్ కూడా మైదాన్ని వీడటం ప్రారంభించాడు. అయితే, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఈ రనౌట్‌ని నాటౌట్‌గా ప్రకటించాడు. క్రీజు ఆవల ఉన్న సమయంలో బంతి వికెట్లను తాకినప్పటికీ బుయిల్స్ విడిపోలేదన్న కారణంతో ఔట్ ఇవ్వలేదు. అయితే, మరో యాంగిల్‌లో బెయిల్స్ ఎగురుతున్నట్లు స్పస్టంగా కనిపిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version