సీటు కోసం గొడవ… పెప్పర్‌ స్ప్రే చల్లిన మహిళ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీటు కోసం గొడవ… పెప్పర్‌ స్ప్రే చల్లిన మహిళ

    సీటు కోసం గొడవ… పెప్పర్‌ స్ప్రే చల్లిన మహిళ

    April 5, 2023

    [VIDEO:](url) మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వివాదం తలెత్తగా.. .ఆగ్రహంతో ఒకరు పెప్పర్‌ స్ప్రే చల్లారు. దిల్లీ మెట్రోలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇద్దరు మహిళలు పక్క పక్కనే కూర్చొని గొడవపడుతున్నారు. ఆగహ్రంతో ఒకరు అరుస్తుండగా.. పక్కనే ఉన్న మరో వ్యక్తి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె ఊరుకోకుండా కోపంతో ఊగిపోయింది. కాసేపటికి బ్యాగులో నుంచి పెప్పర్‌ స్ప్రే తీసి చల్లింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version