చిక్నీ చమేలి పాటకు డ్యాన్స్ చేసిన విదేశీ యువతి… కానీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిక్నీ చమేలి పాటకు డ్యాన్స్ చేసిన విదేశీ యువతి… కానీ

    చిక్నీ చమేలి పాటకు డ్యాన్స్ చేసిన విదేశీ యువతి… కానీ

    Screengrab Instagram:

    కత్రినా కైఫ్ ఆడిపాడిన చిక్నీ చమేలి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాట ఇప్పటికీ ఓ సంచలనమే. పాటలో కత్రినా కైఫ్ వేసిన స్టెప్స్ నేటికి కూడా యువకుల్ని ఫిదా చేస్తాయి. అటువంటి చిక్నీ చమేలి పాటకు ఓ విదేశీ యువతి స్టెప్పులేసింది. ఇండియన్ గర్ల్ తో కలిసి ఆ యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే యోగా చేసినట్లు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా ఈ బ్యూటీ ముఖ కదలికలు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version