ఎమ్మార్వో ఇంట్లో కట్టల కొద్ది డబ్బులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మార్వో ఇంట్లో కట్టల కొద్ది డబ్బులు

    ఎమ్మార్వో ఇంట్లో కట్టల కొద్ది డబ్బులు

    October 1, 2023

    Courtesy Twitter:

    మర్రిగుడ ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరపగా.. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం వెలుగు చూడటం కలకలం సృష్టించింది. ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నోట్ల కట్టలు. ఒక్క ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైంది. కిలోల కొద్ది బంగారం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణలు రావడంతో… ఏసీబీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మహేందర్ రెడ్డికి చెందిన 15 చోట్ల అధికారులు సోదాలు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

    https://twitter.com/TeluguScribe/status/1708119522098483513/video/1
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version