మిత్రుడికి వానరం కన్నీటి నివాళి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిత్రుడికి వానరం కన్నీటి నివాళి

    మిత్రుడికి వానరం కన్నీటి నివాళి

    October 20, 2022

    screenshot

    తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని ఓ కోతి ఏడ్చి, ముద్దు పెట్టుకుని నివాళి అర్పించింది. ఈ సంఘటన శ్రీలంకలోని బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకుంది. బట్టికలోవాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కోతి స్నేహంగా ఉండేవాడు. రోజూ ఆహారం పెట్టేవాడు. దానితో సరదాగా ఆడుకునేవాడు. కానీ ఇటీవల అతడు మరణించాడు. అతని మృతదేహం దగ్గరికి వెళ్లి రోదించి, ముద్దు పెట్టి నివాళులర్పించింది. దీంతో ఆ దృశ్యాలు చూసి అక్కడున్నవారి హృదయాలు ద్రవించిపోయాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version