గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై టీచర్ గొప్ప పాఠం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై టీచర్ గొప్ప పాఠం

    గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై టీచర్ గొప్ప పాఠం

    September 28, 2023

    Screengrab Twitter:

    చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చక్కగా వివరించిన ఓ స్కూలు టీచర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఆ టీచర్ ఓ బాలికకు ఏది చెడు ఉద్దేశంతో కూడుకున్న స్పర్శ, ఏది సరైన స్పర్శనో వివరించింది. ఉపాధ్యాయురాలు వివరణకు బాలిక కూడా సరైన రీతిలో స్పందించడం గమనార్హం. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి R స్టాలిన్ షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీచర్ ఎఫర్ట్స్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

    https://x.com/stalin_ips/status/1706141698731163993?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version