ఘోర ప్రమాదం.. 11మంది మృతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోర ప్రమాదం.. 11మంది మృతి

    ఘోర ప్రమాదం.. 11మంది మృతి

    September 14, 2022
    in India, News

    YouSay

    జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సజియాన్ నుంచి మండీకి వెళ్లే దారిలో మినీబస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 25మంది గాయాలబారిన పడ్డారు. వీరిని మండీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులో పాఠశాల విద్యార్థులున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version