అందాల ‘నిధి’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందాల ‘నిధి’

    అందాల ‘నిధి’

    April 28, 2023

    ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు ఆరబోసింది. మోడ్రన్ డ్రెస్సులో ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తన కొంటె చూపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. నిధి అగర్వాల్ తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ నిధి అందాలను కొనియాడుతున్నారు. కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version