ఉమ్మితే కారు మీద పడిందని వైకాపా కార్యకర్త హల్‌చల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉమ్మితే కారు మీద పడిందని వైకాపా కార్యకర్త హల్‌చల్‌

    ఉమ్మితే కారు మీద పడిందని వైకాపా కార్యకర్త హల్‌చల్‌

    April 14, 2023

    Screengrab Twitter:TeluguScribe

    [VIDEO:](url) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వైఎస్సార్సీపీ కార్యకర్త హల్‌చల్‌ చేశాడు. ద్విచక్ర వాహనంపై రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఉమ్మితే తన కారు మీద పడిందని అతడితో గొడవకు దిగాడు. వాహనదారుడిపై దాడి చేశాడు. అతడిని బెల్టుతో కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజురోజుకి వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ తెదేపా ఆరోపిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version