గెలుపే లక్ష్యంగా టీమిండియా కసరత్తు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గెలుపే లక్ష్యంగా టీమిండియా కసరత్తు

    గెలుపే లక్ష్యంగా టీమిండియా కసరత్తు

    August 18, 2022

    © ANI Photo

    జింబాంబ్వేపై గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఆటగాళ్ల ప్రాక్టిస్ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ దావన్ నెట్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇతర ఆటగాళ్లతో గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. జింబాంబ్వేతో మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. లైవ్‌ స్కోర్ కోసం యూసే యాప్‌ను ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ వీడియో చూసేందుకు పైనా Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version