పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసిన మహిళ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసిన మహిళ

    పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసిన మహిళ

    April 24, 2023

    Courtesy Twitter:@ChannelInteres

    [VIDEO](url): ఒక మహిళ వైకల్యం ఉన్న తన పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసింది. దీంతో ఒక్కసారిగా ఒంటరిదైన ఆ శునకం రోడ్డుపై దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఏం జరుగుతుందో అర్ధకాక చాలా దిగాలుగా యజమానురాలి కోసం వెతికింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. హృదయ విదారకమైన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. దయలేని వ్యక్తి వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version