సెక్స్ సీన్లలో నటించడం తప్పేకాదు: స్టార్ హీరోయిన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెక్స్ సీన్లలో నటించడం తప్పేకాదు: స్టార్ హీరోయిన్

    సెక్స్ సీన్లలో నటించడం తప్పేకాదు: స్టార్ హీరోయిన్

    October 18, 2023

    సెక్స్ సీన్లలో నటించడం కూడా నటనలో ఓ భాగం మాత్రమేనని హీరోయిన్ మెహ్రీన్ అన్నారు. తాజాగా ఆమె నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఓటీటీలో విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌లో మెహ్రీన్‌ శృంగార సన్నివేశాల్లో నటించింది. దీనిపై ట్రోల్స్ రాగా తనను తాను సమర్థించుకుంది. ఇండియాలో వైవాహిక అత్యాచారం తీవ్రంగా ఉంది. ఇష్టం లేకుండా భార్యను అనుభవించడం భర్త తన హక్కుగా భావిస్తున్నాడు. ఇది చిన్నవిషయం కాదు, చాలా తీవ్రమైనది. దీనిని బయట పెట్టేందుకే తనకు ఇష్టం లేకున్నా కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

    https://x.com/Girls_hots_pics/status/1712785470315467165?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version