పొట్టి దుస్తుల్లో రెచ్చిపోతున్న పూనమ్ బజ్వా..
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పొట్టి దుస్తుల్లో రెచ్చిపోతున్న పూనమ్ బజ్వా..

  పొట్టి దుస్తుల్లో రెచ్చిపోతున్న పూనమ్ బజ్వా..

  July 20, 2022

  నటి పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కుర్రకారును ఎప్పుడూ తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ భామకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా నటించి మెప్పించింది. 2005లో సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అప్పటి నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారుతోంది. తాజాగా పింక్ కలర్ స్కర్ట్ వేసుకుని బీచ్‌లో దిగిన ఫొటోలు కుర్రకారును మత్తెక్కిస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు లైకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version