నటి పూనమ్ బజ్వా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కుర్రకారును ఎప్పుడూ తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ భామకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా నటించి మెప్పించింది. 2005లో సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అప్పటి నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారుతోంది. తాజాగా పింక్ కలర్ స్కర్ట్ వేసుకుని బీచ్లో దిగిన ఫొటోలు కుర్రకారును మత్తెక్కిస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు లైకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
-
Courtesy Instagram:Poonam Bajwa -
Courtesy Instagram:Poonam Bajwa -
Courtesy Instagram:Poonam Bajwa -
Courtesy Instagram:Poonam Bajwa -
Courtesy Instagram:Poonam Bajwa
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి