అఖిల్ ఊర మాస్ ఇన్నింగ్స్; తెలుగు వారియర్స్ విజయం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఖిల్ ఊర మాస్ ఇన్నింగ్స్; తెలుగు వారియర్స్ విజయం

    అఖిల్ ఊర మాస్ ఇన్నింగ్స్; తెలుగు వారియర్స్ విజయం

    February 19, 2023

    Courtesy Twitter: MB AMAR

    [వీడియో; ](url)అఖిల్ అక్కినేని ఊర మాస్ ఇన్నింగ్స్‌తో సీసీఎల్‌లో తెలుగు వారియర్స్ బోణీ కొట్టింది. కేరళ స్ట్రైకర్స్‌పై 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో అఖిల్ పెను విధ్వంసమే సృష్టించాడు. కేవలం 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. అఖిల్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో నాన్ స్ట్రైకర్ అవతలి వైపు కూర్చునే ఉండడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో అఖిల్ ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచాడు. తొలుత తెలుగు టీం 158 రన్స్ చేయగా కేరళ 94 పరుగులు మాత్రమే చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version