డ్యాన్స్‌తో దుమ్మురేపిన అక్షయ్‌, మోహన్‌లాల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్యాన్స్‌తో దుమ్మురేపిన అక్షయ్‌, మోహన్‌లాల్‌

    డ్యాన్స్‌తో దుమ్మురేపిన అక్షయ్‌, మోహన్‌లాల్‌

    February 10, 2023

    Courtesy Twitter:@OcchaRein

    బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ తన కొత్త మూవీ ‘సెల్ఫీ’ రిలీజ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తన న్యూ మూవీ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే పనిలో పడ్డాడు. ఇటీవల ఓ పెళ్లికి వెళ్లిన అక్షయ్‌ అక్కడ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌తో కలిసి నృత్యం చేశారు. ధోల్‌ బీట్స్‌కు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తూ ఇరువురు నటులు దుమ్ము లేపారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version