Amazon: కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon: కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్..

    Amazon: కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్..

    November 9, 2023
    in India, News

    Courtesy Twitter:

    చాలా స్మార్ట్‌ ఫోన్ కంపెనీలు ఛార్జింగ్ అడాప్టర్‌లను నిలిపివేశాయి. దీంతో పోర్టబుల్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలతో వస్తున్నాయి. ఇవి ఛార్జింగ్ టైంను ఆదా చేస్తాయి. ఈ ఛార్జర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, స్పీకర్‌లు, ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, పవర్ బ్యాంక్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేస్తాయి. కంపెనీ ఛార్జర్ల మాదిరి హై-స్పీడ్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ వాటేజ్ రేటింగ్‌తో ఛార్జర్ల జాబితాను అందించాం. YouSay Webపై వాటిపై మీరూ ఓ లుక్ వేయండి.

    Best Deals On Popular Chargers: అమెజాన్‌లో కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్.. వివరాలు ఇవే!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version