చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు

    చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు

    November 15, 2022
    in AP, News

    Courtesy Twitter:ANI

    [VIDEO](url): APలోని చిత్తూరు జిల్లా గుండ్లపల్లి గ్రామంలో బావిలో పడిన ఏనుగుని అధికారులు రక్షించారు. సోమవారం రాత్రి ఇటుగా వచ్చిన ఏనుగు నీటిబావిలో పడిపోయింది. నేడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానిక జేసీబీ సిబ్బంది సాయంతో బావి గోడను ఒకవైపు తొలగించారు. ఏనుగుకు ఎక్కేందుకు అనువుగా ఉండటానికి మట్టిని తొలగించారు. చాలా సేపటి తర్వాత ఏనుగు అందులో నుంచి పైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version