టాలీవుడ్లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాలీవుడ్లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి

    టాలీవుడ్లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి

    July 22, 2022
    in Uncategorized

    Screengrab Twitter:

    బాహుబలి నటి అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేశారు. మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించాలని యూవీ బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్14 సెట్స్‌లో సిబ్బంది స్వీటీతో కేక్ కట్ చేయించి సందడి చేశారు. అనుష్క 2005లో నాగార్జున యాక్ట్ చేసిన సూపర్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version