‘భూతకోల’ వీక్షించిన అనుష్క; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘భూతకోల’ వీక్షించిన అనుష్క; వీడియో వైరల్

    ‘భూతకోల’ వీక్షించిన అనుష్క; వీడియో వైరల్

    December 23, 2022

    Courtesy Twitter: The Dreamer

    కర్నాటక సాంప్రదాయ ప్రదర్శన ‘భూతకోల’ను హీరోయిన్ అనుష్క శెట్టి వీక్షించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగుళూరులో నిర్వహించిన భూతకోల ప్రదర్శనను ఫ్యామిలీతో కలసి చూసింది. ఈ ప్రదర్శనను ఆమె వీడియో కూడా తీశారు. కాగా అనుష్క ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం రివీల్ చేసింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version