ఆపిల్ బ్యూటీ అందాలు అరాచకం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆపిల్ బ్యూటీ అందాలు అరాచకం

    ఆపిల్ బ్యూటీ అందాలు అరాచకం

    April 24, 2023

    ఆపిల్ బ్యూటీ హన్సిక మొత్వానీ తన అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో తన అందాలను ఆరబోసింది. థండర్ థైస్‌ను, బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పాల మీగడ లాంటి అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. హన్సిక తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారాయి. కాగా ఇటీవలే ముంబైకి చెందిన బిజినెస్ మెన్ సోహైల్ కతూరియాను హన్సిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version