అర్జెంటీనా అధ్బుత పోరాటం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అర్జెంటీనా అధ్బుత పోరాటం

    అర్జెంటీనా అధ్బుత పోరాటం

    December 10, 2022
    in News, World

    Courtesy Twitter: FIFA World Cup

    ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఉత్కంఠ [విజయం](url) సాధించింది. చివరి వరకూ పట్టు విడవకుండా పోరాడి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా గట్టెక్కింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ మాయాజాలంతో అర్జెంటీనా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు కూడా 2 గోల్స్ కొట్టడంతో మ్యాచ్ సమమైంది. దీంతో ఎక్స్‌ట్రా టైంలోనూ రెండు జట్లు గోల్ కొట్టలేకపోయాయి. పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version