అమ్మకు అషు రెడ్డి బర్త్‌ డే గిఫ్ట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమ్మకు అషు రెడ్డి బర్త్‌ డే గిఫ్ట్

    అమ్మకు అషు రెడ్డి బర్త్‌ డే గిఫ్ట్

    April 2, 2023

    [VIDEO](url): సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె అందానికి జూనియర్ సమంత అనే బిరుదును కూడా ఇచ్చేశారు. అయితే, తాజాగా అషు చేసిన ఓ పని నెటిజన్ల ప్రశంసలను కూడగడుతోంది. తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని అషు రెడ్డి కారును కానుకగా ఇచ్చింది. నో గిఫ్ట్స్, జువెల్లరీ, న్యూ కార్..లలో అషు రెడ్డి తల్లి ‘న్యూ కార్’ కాగితాన్ని ఎంచుకుంది. దీంతో తల్లికి మారుతీ సుజుకీ కారును బర్త్‌డే గిఫ్ట్‌గా అందించింది. గిఫ్ట్‌కు మురిసిపోయిన తల్లి.. కుమార్తెపై ముద్దల వర్షం కురిపించింది. ఆనంద భాష్పాలు రాల్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version