Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?

    Ashu Reddy: హాట్‌ బాంబ్‌ ‘అషూ రెడ్డి’ గురించి ఈ విషయాలు తెలుసా?

    April 23, 2024

    యూట్యూబ్‌ స్టార్, బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌గా, యాంకర్‌గా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ అమ్మడు  ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలోనూ తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. బుల్లితెర నుంచి వెండి తెరకు గుర్తింపు సంపాదించిన అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది? ఆమె ఇష్టాఇష్టాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    అషూ రెడ్డి ఎక్కడ పుట్టింది?

    అమెరికాలోని టెక్సాస్‌లో ఆమ జన్మించింది.

    అషూ రెడ్డి పుట్టిన తేదీ?

    15 సెప్టెంబర్‌, 1995

    అషూ రెడ్డి స్కూలింగ్ ఎక్కడ జరిగింది?

    అషూ స్కూలింగ్ అంతా టెక్సాస్‌లో జరిగింది. అక్కడ ఉన్న గిల్మర్‌ హై స్కూల్‌లో ఆమె చదువుకుంది. 

    అషూ రెడ్డి విద్యార్హత ఏంటి?

    డెల్లాస్‌ బాప్టిస్ట్‌ యూనివర్సిటీలో అషూ.. ఎంబీఏ చేసింది. 

    అషూ రెడ్డి ఎత్తు ఎంత?

    5 అడుగుల 4 అంగుళాలు (166 సెం.మీ)

    అషూ రెడ్డి బరువు ఎంత?

    60 కిలోలు

    అషూ రెడ్డికి సోదరుడు / సోదరి ఉందా?

    అషూకి ఓ సోదరి ఉంది. ఆమె పేరు దివ్యా రెడ్డి

    అషూ రెడ్డి వయసు ఎంత?

    29 సంవత్సరాలు (2024)

    అషూ రెడ్డి పూర్తి పేరు ఏంటి?

    అశ్విని రెడ్డి

    ప్రస్తుతం అషూ రెడ్డి ఎక్కడ ఉంటోంది?

    హైదరాబాద్‌

    అషూ రెడ్డి ఎలా ఫేమస్ అయ్యింది?

    సోషల్‌ మీడియాలో రీల్స్‌ ద్వారా అషూ ఫేమస్‌ అయ్యింది. అమెను అంతా జూ.సమంత అని పిలిచేవారు. 

    అషూ రెడ్డి తొలి చిత్రం?

    ఛల్‌ మోహన్‌ రంగా’ (2018)

    అషూ రెడ్డి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ ఏది?

    ఈ భామ 2019లో వచ్చిన తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొంది. ఐదు వారాల పాటు బిగ్‌బాస్‌లో సర్వైవ్‌ అయ్యింది. ఈ బ్యూటీ.. అందం, అభినయం చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అషూకి టెలివిజన్‌ షోలలో వరుసగా అవకాశాలు దక్కాయి. 

    అషూ రెడ్డి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి?

    ఛల్‌ మోహన్‌ రంగా’, ‘#పీకే’, ‘ఏ మాస్టర్‌ పీస్‌ (రైజ్‌ ఆఫ్‌ సూపర్‌ హీరో)’

    అషూ రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్యూ ఏది?

    రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)ను అషూ రెడ్డి చేసిన ఇంటర్యూ అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. ఇందులో చాలా అడల్ట్ ప్రశ్నలు ఉన్నాయి.

    అషూ రెడ్డి హాబీలు ఏంటి?

    ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లడం ఈ భామకు చాలా ఇష్టమట.

    అషూ రెడ్డి ఫేవరేట్‌ హీరో?

    ఈ భామ ఫేవరేట్‌ హీరో పవన్‌ కల్యాణ్‌. తన శరీరంపై పవన్‌ పేరును టాటూ సైతం వేయించుకుంది. 

    అషూ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఏది?

    https://www.instagram.com/ashu_uuu/

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version