యూపీలోని అయోధ్యలో చేపట్టిన రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మందిరాన్ని నాగారా శైలిలో నిర్మిస్తున్నారు. తాజాగా గర్భగుడికి సంబంధించిన ఫొటోలను తొలిసారిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ గర్భగుడిలో కొలువుదీరే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి రాళ్లను తెప్పించారు. వచ్చే ఆగష్టు నాటికి గర్భగుడి పనులు పూర్తి కానున్నాయి.
Courtesy Twitter: champathrai
Courtesy Twitter: champatrai
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్