ఏడ్చేసిన బాబర్ అజామ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏడ్చేసిన బాబర్ అజామ్

    ఏడ్చేసిన బాబర్ అజామ్

    September 15, 2023

    Courtesy Twitter: SAAD

    మ్యాచ్ చివరి వరకూ పోరాడినా ఓటమి పాలవ్వడంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏడ్చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ చివరి బంతికి ఓడిపోవడం బాబర్ జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకూ పోరాడినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి రావడంతో రెండు రన్స్ కొట్టి ఫైనల్‌కు చేరింది.

    https://x.com/shubham84777556/status/1702498485457522932?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version