చిన్నారి పిలుపునకు చలించిన బాలయ్య; గూస్‌బంప్స్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిన్నారి పిలుపునకు చలించిన బాలయ్య; గూస్‌బంప్స్ వీడియో

    చిన్నారి పిలుపునకు చలించిన బాలయ్య; గూస్‌బంప్స్ వీడియో

    December 28, 2022

    Courtesy Twitter: SCREENSHOT

    ఓ చిన్నారి ‘బాలయ్య’ అని పిలవగానే నందమూరి నటసింహం చలించిపోయాడు. ఆ పాపను దగ్గరికి పిలిపించుకుని మరీ ముద్దాడాడు. అన్‌స్టాపబుల్ షో షూటింగ్ గ్యాప్‌లో బాలకృష్ణ బయట కూర్చుని ఉన్నారు. అక్కడే ఉన్న పవన్ అభిమానుల మధ్య నుంచి[ ‘బాలయ్య’ ](url)అనే పిలుపు వినిపించింది. గమనించిన బాలయ్య ఆ పాపను దగ్గరికి తీసుకురావాలని సూచించాడు. చిన్నారి తండ్రి ఆమెను ఎత్తుకుని బాలయ్య దగ్గరకు తీసుకెళ్లాడు. బాలయ్య చిన్నారిని ముద్దాడి వివరాలు అడిగా తెలుసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version