భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవం లైవ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవం లైవ్‌

    భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవం లైవ్‌

    March 30, 2023

    screengrab

    భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవం వైభంగా సాగుతోంది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం మొత్తం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రేపు సీతారాముల పట్టాభిషేకం జరగనుంది.

    LIVE : భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం | Bhadrachalam Ramayya Kalyanam Live | Sri Rama Navami 2023
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version