బిగ్‌బాస్ 6 లోగో వచ్చేసింది

Screengrab Instagram:

మోస్ట్ పాపులర్ షో అయిన తెలుగు బిగ్‌బాస్ 6వ సీజన్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన లోగోను షో నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. బిగ్‌బాస్ 6 ఈ సారి హాట్‌స్టార్‌లో 24 గంటలు ప్రసారం కానుందని తెలుస్తుంది. అటు స్టార్ మాలో సైతం ప్రతి రోజూ గంటపాటు టెలిక్యాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version