కుక్క పిల్లతో బుడ్డోడి ఫుట్‌బాల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుక్క పిల్లతో బుడ్డోడి ఫుట్‌బాల్

    కుక్క పిల్లతో బుడ్డోడి ఫుట్‌బాల్

    October 12, 2022

    SCREENSHOT

    కుక్క పిల్లతో ఓ బుడ్డోడు ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బుడ్డోడు బంతిని తన్నగానే కుక్క పిల్ల కూడా వెంటనే స్పందిస్తోంది. బంతిని తన తలతో కొడుతూ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఒకవైపు ఆ బాలుడు బంతిని తన్నుతుంటే మరోవైపు ఆ శునకం తలతో బంతిని కొడుతోంది. ఇదంతా అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి.

    https://twitter.com/buitengebieden/status/1579552188862693378?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579552188862693378%7Ctwgr%5Ec87e0cc4a61c8dd1da5da3a06a61233f4783b189%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fthis-video-of-little-boy-playing-football-with-dog-is-the-cutest-thing-on-internet-today-3423820
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version