వరదలో కొట్టుకుపోయిన కార్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరదలో కొట్టుకుపోయిన కార్లు

    వరదలో కొట్టుకుపోయిన కార్లు

    July 9, 2023
    in India, News

    Courtesy Twitter:@shubhamtorres09

    హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌లో భారీ వర్షాలకు అయిదుగురు మృతి చెందారు. మనాలీలో వరద ప్రవాహంలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లో ఓ కారు.. గంగా నదిలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. జమ్మూ-కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version