• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కాఫీ విత్ కరణ్’లో విజయ్, అనన్య.. 28నుంచి స్ట్రీమింగ్

    పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ 4వ ఎపిసోడ్‌లో లైగర్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ ఈనెల 28వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ ప్రోమో విడుదల చేశారు. లైగర్ మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా జంట ఈ షోలో పాల్గొనగా.. షో హోస్ట్ కరణ్ వారిని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నాడు.

    గెస్టుగా పిలిచారని రాలేదన్న హీరో నాని

    గెస్టుగా పిలిచారని రాలేదు. రవి అన్న గురించి మాట్లాడే అవకాశం వస్తుందని వచ్చానని హీరో నాని అన్నారు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రి రిలీజ్ వేడుకలో నాని ఈ విధంగా పేర్కొన్నారు. రవితేజకు చిరు అంటే ఇష్టమని, తనను చూసి స్పూర్తి పొందారని చెప్పారు. ప్రతి జనరేషన్లో ఒకరుంటారని, మా అందరికీ రవి అన్న ఇన్స్పిరేషన్ అన్నారు. చిరు క్యారెవ్యాన్ లోకి రవితేజ ఎంటరైన విధంగా, రవితేజ క్యారెవ్యాన్ లోకి త్వరలోనే వెళతానని నాని ఆశాభావం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల … Read more

    తెలంగాణ మాల్దీవ్స్‌కు వెళ్లిన శివ‌జ్యోతి, దీప్తి సున‌య‌న‌

    సోమ‌శిల్ల‌ ప్ర‌కృతి అందాల‌కు పెట్టింది పేరు. కృష్ణాన‌ది సోయ‌గాలు, న‌ల్ల‌మ‌ల అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. సుంద‌ర‌మైన న‌దీ దృశ్యాలు క‌నువిందు చేస్తాయి. ఆధ్యాత్మిక‌, చారిత్ర‌క‌, పర్యాట‌క శోభ క‌లిగి ఉన్న ప్రాంతంగా సోమ‌శిల్ల విరాజిల్లుతుంది. దీన్ని తెలంగాణ మాల్దీవ్స్ అని కూడా అంటారు. చుట్టూ న‌ది మ‌ధ్య‌లో ఒక దివిలా కనిపించే ఈ ప్రాంతం ప‌ర్యాట‌కుల‌ను ఆట‌క్టుకుంటుంది. మ‌రి ఇక్క‌డికి బిగ్‌బాస్ ఫేమ్ శివ‌జ్యోతి, దీప్తి సున‌య‌న ఇత‌ర స్నేహితుల‌తో క‌లిసి వెళ్లారు. అక్క‌డికి వెళ్లి వాళ్లు ఎలా ఎంజాయ్ చేశారో ఈ వీడియోలో … Read more

    మెట్రో స్టేషన్లో యువతి డ్యాన్స్..అధికారుల ఆగ్రహం

    హైదారాబాద్ మెట్రో స్టేషన్లో ఓ యువతి సరాదాగా చేసిన పని చివరికి చిక్కులు తెచ్చిపెట్టింది. మోడ్రన్ డ్రెస్సులో డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పాపులర్ అవుదామనుకుంటే చివరికి కౌన్సెలింగ్ ఎదుర్కొనే పరిస్థితి తీసుకొచ్చింది. హైదరాబాద్ లో ఓ మెట్రో స్టేషన్లో యువతి చేసిన రెడ్ టాప్, జీన్స్ వేసుకుని డ్యాన్స్ అదరగొట్టింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇలా స్టేషన్లో డ్యాన్స్ చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. స్టేషన్లలో ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. https://youtube.com/watch?v=HPj3lWiFaCk

    వైరల్ వీడియో: వరదల్లో కారు ఎలా కొట్టుకెళ్ళిందో చూడండి

    గతకొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ కొంతమంది వాటికి ఎదురెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారీగా ప్రవహిస్తున్న వరదలకు ఎదురుగా ఓ కారులో కొంతమంది వెళ్లారు. కొంతదూరం వెళ్లినప్పటికీ ఆ తరువాత వరదల్లో పడిపోయింది. దీంతో ఎంత పెద్ద భారీ వాహనమైన వరద ఉధృతిని తట్టుకోలేమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

    లైవ్‌లోనే బాలుడి చెంప చెళ్లుమనిపించిన మహిళా జర్నలిస్ట్

    సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల జరిగిన ఈద్ – అల్ అధా కార్యక్రమంలో కవరేజ్ చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన మైరా హస్మీ అనే మహిళా జర్నలిస్ట్.. ఓ బాలుడి చెంప చెళ్లుమనిపించింది. ఆమె కవరేజ్ చేస్తున్న క్రమంలో ఓ బాలుడు ఓ కుటుంబాన్ని వేధిస్తున్నాడని, దీంతో ఆ బాలుడి చెంపను పగలగొట్టినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter … Read more

    నెలకో పిజ్జా తీసుకోస్తేనే పెళ్లి..వధువు అగ్రిమెంట్

    ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో వివాహం కీలకమైనదని చెప్పవచ్చు. పెళ్లి చూపుల నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు ప్రతిదీ ముఖ్యమైనదే. అయితే తాజాగా అసోం గౌహతికి చెందిన ఓ పెళ్లి జంట వారి వివాహనికి ఓ కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. పెళ్లి తర్వాత పాటించాల్సిన కొన్ని రూల్స్ ను ఓ పెద్ద కార్డుపై రాసింది. వాటికి ఒప్పుకుని సంతకం చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంది. ఆ నిబంధనల్లో నెలకో పిజ్జా తీసుకురావాలని, ఆదివారం ఉదయం భర్తనే టిఫిన్ చేయాలని పేర్కొంది. అంతేకాదు రోజు జిమ్ కు … Read more

    సుశాంత్ ‘మా నీళ్ల ట్యాంక్’ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ బుట్ట‌బొమ్మ

    న‌టుడు సుశాంత్ ప్ర‌స్తుతం ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తాజాగా విడుద‌ల చేసింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక‌కిన ఈ సిరీస్‌లో సుశాంత్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియా వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. జులై 15న మా నీళ్ల ట్యాంక్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సుధాక‌ర్, బిగ్‌బాస్ దివి, నిరోషా, అన్న‌పూర్ణ‌మ్మ‌, అప్పాజి త‌దిత‌ర‌లు కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు సుశాంత్ ర‌వితేజ రావ‌ణాసుర సినిమాలో నెగెటివ్ షేడ్స్ … Read more

    తిరుగుతున్న టేబుల్ పై ఆస్వాదిస్తూ డిన్నర్

    ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. తాజాగా ఓ వీడియో గురించి ట్వీట్ చేశారు. ఆ వీడియోలో నలుగురు వ్యక్తులు ఇంధన పంపు దగ్గర మొబైల్ డైనింగ్ టేబుల్ పై కూర్చుని తింటున్నారు. అయితే ఆ టేబుల్ అటు ఇటు తిరుగుతుండగా వారు ఆస్వాదిస్తూ తింటుండటం చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను చూడాలంటే Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి. I guess this is e-mobility. Where … Read more

    వాట్ ఎన్ ఐడియా సర్ జీ ! మీరు కూడా ట్రై చేయండి

    ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి విందుకు సంబంధించిన ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో అని అనుకుంటున్నారా ?. అదే ఓ పెళ్ళిలో ఏర్పాటు చేసిన విందును తింటున్నారు కొందరు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో అక్కడున్నవారంతా వెళ్లిపోయారు. కానీ కొందరు అక్కడే ఉంటూ కుర్చీలను తలపై పెట్టుకొని.. వర్షపు నీళ్లు అన్నంలో పడనట్లు కవర్ చేసుకొని తింటున్నారు. వాళ్ళు అలా తింటున్న దానిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా … Read more