• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్కతో పెళ్లి..చెల్లి మెడలో దండ

    పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఓ వీడియోలో ఓ వరుడు పూటుగా తాగి వేదికపై నిలబడలేని స్థాయిలో ఉంటాడు. అయితే దండలు మార్చుకునే సమయంలో అతడు చేసిన పని వధువుతో పాటు పెళ్లికి హాజరైనవారిని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. మద్యం మత్తులో పెళ్లి కూతురుకు వెయ్యాల్సిన దండను అతడు ఆమె చెల్లికి వేశాడు. వైరల్ అవుతున్నఈ వీడియోను watch on instagram పై క్లిక్ చేసి చూడండి.   View … Read more

    ‘విక్ర‌మ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

    క‌మ‌ల్ హాస‌న్ , ప‌హాద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ జూన్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లై భారీ స‌క్సెస్ సాధించింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అయితే తాజాగా విక్ర‌మ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్‌లో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చాలాకాలం త‌ర్వాత క‌మ‌ల్‌కు ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను ఇచ్చింది. విక్ర‌మ్‌ను క‌మ‌ల్ స్వ‌య‌గా రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై నిర్మించాడు. ఈ చిత్రం … Read more

    చిక్నీ చమేలి పాటకు డ్యాన్స్ చేసిన విదేశీ యువతి… కానీ

    కత్రినా కైఫ్ ఆడిపాడిన చిక్నీ చమేలి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాట ఇప్పటికీ ఓ సంచలనమే. పాటలో కత్రినా కైఫ్ వేసిన స్టెప్స్ నేటికి కూడా యువకుల్ని ఫిదా చేస్తాయి. అటువంటి చిక్నీ చమేలి పాటకు ఓ విదేశీ యువతి స్టెప్పులేసింది. ఇండియన్ గర్ల్ తో కలిసి ఆ యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి డ్యాన్స్ … Read more

    గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించిన తెలుగు షార్ట్ ఫిల్మ్‌ మనసానమః

    మనసానమః అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డుకెక్కింది. 2020లో యూట్యూబ్‌లో విడుద‌ల చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్ప‌టిర‌కు అత్య‌ధికంగా 513 అవార్డులుఅందుకోవ‌డంతో గిన్నిస్ వ‌రల్డ్ రికార్డును సాదించింది. గ‌తేడాది ఆస్కార్ అవార్డుల నామినేష‌న్స్‌లో నిలిచింది. యువ ద‌ర్శ‌కుడు దీప‌క్ రెడ్డి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రివ‌ర్స్ స్క్రీన్‌ప్లేతో ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్నానికి మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. త‌న స్నేహితుడు తీసిన షార్ట్ ఫ‌ల్మ్ గిన్నిస్ రికార్డు సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అడివి శేష్ ట్వీట్ చేశాడు. దీప‌క్ మేజ‌ర్ … Read more

    యువకుడు స్కూలుకు పోతే.. వైరల్ వీడియో

    వేసవి సెలవుల తరువాత స్కూల్స్ మొదలయ్యాయంటే చాలు.. పిల్లల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. స్కూల్స్‌కు వెళ్లనని మారాం చేస్తూ.. తల్లిదండ్రులను వారి అల్లరి చేష్టలతో ముప్పు తిప్పలు పెడతారు. అయితే పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేద్దామని అనుకున్న ఓ యువకుడికి స్టడీ సర్టిఫికెట్ లేదు. దీంతో అతను పాఠశాలలో చేరి పది రోజుల్లో చదువు నేర్చుకొని పదవ తరగతి సర్టిఫికెట్ ఎలా పొందాడో అని ‘క్రియేటివ్ థింగ్స్’ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసిన ఓ కామెడీ షార్ట్ ఫిలిం ఆకట్టుకుంటుంది. ఆ … Read more

    వైరల్ వీడియో: చిలుక తెలివికి సెల్యూట్

    మనుషులాగే పక్షులు కూడా తమ గూడును నిర్మించుకుంటాయి. ఎంతో తెలివిగా తమ గూడును నిర్మించుకుంటాయి. ఓ చిలుక తన ఇంటి గూడు కోసం.. పిల్లలను సేకరిస్తుంది. అయితే ఎండు పుల్లలు కాకుండా.. ఏకంగా ఆకులో పిల్లలను పోగు చేసింది. ఆకు నుంచి ఎంతో తెలివిగా ఆ పుల్లను వేరు చేసి.. తన తోకలో గుచ్చుకుంటుంది. ఆ చిలుక ఆకును తొలగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. https://twitter.com/rupin1992/status/1538071842442838016?s=20&t=Cwmpr94YCBLqr3gOevkKSg

    ఆహా ఓటీటీలో డ్యాన్స్ రియాలిటీ షో.. ఆడిష‌న్స్ ప్రారంభం

    ఆహా ఓటీటీలో త్వ‌ర‌లో ‘డ్యాన్స్ ఐకాన్’ రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. దీనికోసం ఆడిష‌న్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌ముఖ యాంక‌ర్ ఓంకార్ దీనికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. ఇటీవ‌ల ‘తెలుగు ఇండియ‌న్ ఐడిల్ షో’ ఘ‌నంగా ముగిసింది. దాని త‌ర్వాత డ్యాన్సింగ్ రియాలిటీ షోను ప్రారంభిచేందుకు ఆహా స‌న్నాహాలు చేస్తుంది. ఆస‌క్తి ఉన్న‌వారు danceikon@oakentertainments.com కి ఒక నిమిషం డ్యాన్స్ వీడియోను పంపించాలి. 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ‌ర‌కు వ‌య‌సు వారు ఎవ‌రైనా ఇందులో పాల్గొన‌వ‌చ్చు.

    జీ తెలుగు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ ఆడిషన్స్

    ‘డాన్స్ ఇండియా డాన్స్’ ఇప్పుడు తెలుగులో; జూన్ 23 నుండి ఆడిషన్స్ నిర్వహించనున్న ‘జీ తెలుగు’ హైదరాబాద్, 18th జూన్, 2022: ‘జీ తెలుగు’ తమ వీక్షకులకు నాన్-స్టాప్ వినోదాన్ని పంచేందుకు గాను, ప్రతిభను గుర్తించి మరియు దాన్ని ప్రోత్సహించేందుకు గాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా పేరుగాంచిన ‘జీ నెట్వర్క్’ యొక్క ప్రీమియం రియాలిటీ షో — డాన్స్ ఇండియా  డాన్స్ — ఇప్పుడు తెలుగులో త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఈ షో ఇప్పటికే పలు భాషలలో నిర్వహింపబడి … Read more

    ట్రెడ్ మిల్ పై గర్బా..వీడియో వైరల్

    సామాజిక మాధ్యమాల్లో ఏది కొత్తగా చేసినా అది వైరల్ అయిపోతుంటుంది. అలాగే ట్రెడ్ మిల్ పై గర్బా నృత్యం చేస్తూ ముగ్గురు మహిళలు చేసిన ఓ వీడియో లక్షలమందిని చేరింది. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. పలువురు వావ్ అంటే మరికొందరేమో ఇలాంటి పనులు అంత భద్రమైనవి కావంటూ కామెంట్లు చేశారు. ఇన్ స్టాగ్రాంలో గర్బా వీడియోలను పోస్ట్ చేసే గర్బా వరల్డ్ ఈ వీడియోను పంచుకుంది. View this post on Instagram A post shared by garba world … Read more

    వైరల్ వీడియో: ఈ బుడ్డోడికి పట్టుదల ఎక్కువే

    సాధారణంగా చిన్న పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తే, పిల్లలు కూడా అదే చేస్తారు. అయితే తాజాగా తన తల్లిని ఓ బుడ్డోడు అనుకరిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. తన తల్లి వ్యాయామం చేస్తుండగా.. తన తల్లిలాగే వ్యాయామం చేస్తూ అనుకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను fitsstagram.michelle అకౌంట్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి. View this post on Instagram A post … Read more