• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రెడ్ మిల్ పై గర్బా..వీడియో వైరల్

    సామాజిక మాధ్యమాల్లో ఏది కొత్తగా చేసినా అది వైరల్ అయిపోతుంటుంది. అలాగే ట్రెడ్ మిల్ పై గర్బా నృత్యం చేస్తూ ముగ్గురు మహిళలు చేసిన ఓ వీడియో లక్షలమందిని చేరింది. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. పలువురు వావ్ అంటే మరికొందరేమో ఇలాంటి పనులు అంత భద్రమైనవి కావంటూ కామెంట్లు చేశారు. ఇన్ స్టాగ్రాంలో గర్బా వీడియోలను పోస్ట్ చేసే గర్బా వరల్డ్ ఈ వీడియోను పంచుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv