• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Heeramandi Secrets: ఓటీటీలో అదరగొడుతున్న ‘హీరామండి’.. ఈ సిరీస్‌ ప్రత్యేకతలు తెలుసా?

    ప్రముఖ బాలీవుడ్‌ సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్‌ బజార్‌ (Heeramandi: The Diamond Bazaar) వెబ్‌సిరీస్‌.. బుధవారం (మే 1) నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నటీమణులు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్‌ నటించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. అయితే సినిమాకు సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. … Read more

    Family Star OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.. జాతీయ స్థాయిలో నెం.1!

    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమై నిర్మాత దిల్‌రాజుకు నష్టాలను మిగిల్చింది. అంతేకాదు సోషల్‌ మీడియాలోనూ ఈ సినిమా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. ముఖ్యంగా విజయ్‌ను అతడి యాంటీ ఫ్యాన్స్‌ టార్గెట్‌ చేయడంతో ‘ఫ్యామిలీ స్టార్’ చాలా నెగిటివిటీ మూటగట్టుకుంది. దీంతో నెల కూడా … Read more

    This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!

    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు అవి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ఆ ఒక్కటీ అడక్కు అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ … Read more

    I Saw The Devil: ఓటీటీలో ఔట్‌ స్టాండింగ్‌ కొరియన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. పెద్దలకు మాత్రమే!

    ప్రస్తుతం ఓటీటీలో కొరియన్ డ్రామాలు, సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. అవి యునిక్‌  కాన్సెప్ట్‌తో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వస్తాయని చాలా మంచి పేరుంది. దీనికి తోడు ఆయా చిత్రాలు, సిరీస్‌ల కంటెంట్‌ చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అంటుంటారు. అందుకే దేశవ్యాప్తంగా కొరియన్‌ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆదరించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కాబట్టి ఈ వీకెండ్‌లో మంచి కొరియన్‌ సినిమా చూడాలని భావించే వారికి YouSay ఓ సినిమాను ఓటీటీ సజిషన్స్ రూపంలో తీసుకొచ్చింది. వైలెన్స్‌, థ్రిల్లర్‌, … Read more

    OTT Suggestion: ఓటీటీలో ‘ఏం చేస్తున్నావ్‌?’ చిత్రానికి విశేష స్పందన.. మూవీ ప్రత్యేకత ఇదే!

    ఒకప్పుడు చిన్న సినిమాలంటే ఆడియన్స్‌ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. థియేటర్ల యాజమాన్యాలు సైతం చిన్న చిత్రాలను తీసుకునేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవి. కంటెంట్‌ ఎంత బాగున్నా సరే ప్రేక్షకులు రారేమోనన్న భయంతో ఆ సినిమాలు ప్రదర్శించడానికి  వెనకడుగు వేసేవారు. ఓటీటీ రాకతో ఈ సమస్యకు చెక్‌ పడింది. చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కంటెంట్‌ బాగుంటే ఓటీటీ ఆడియన్స్‌ ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కోవకు చెందినదే లేటెస్ట్‌ చిత్రం ‘ఏం చేస్తున్నావ్?’. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ … Read more

    Letterboxd: ‘అతడు’, ‘జెర్సీ’, ‘ఖలేజా’ చిత్రాలకు గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌.. టాప్-100లో చోటు!

    భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమ అందిస్తుందని దేశంలో ఏ సినీ ప్రేక్షకుడిని అడిగినా చెబుతాడు. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బలగం’ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ లెటర్స్‌బాక్స్డ్‌ (Letterboxd) తాజా ప్రకటించిన ప్రపంచంలోని టాప్‌ 100 చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలకు చోటు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  ర్యాంకులు ఇవే! న్యూజిలాండ్‌ కేంద్రంగా … Read more

    Weekend OTT Suggestion: ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్‌ చిత్రాలు!

    శుక్రవారం అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఆ రోజున థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే శుక్రవారం కోసం మూవీ లవర్స్‌ వీక్‌ ప్రారంభం నుంచే ఎదురు చూస్తుంటారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని చిత్రాలు ఒకరోజు ముందే (గురువారం) రిలీజ్‌ కాగా, మరికొన్ని వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.  భీమా (Bhimaa) గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా … Read more

    OTT Suggestion: పోలీసులు vs నక్సలైట్లు.. ఓటీటీలో థ్రిల్లింగ్‌ తమిళ్ డబ్బింగ్‌ చిత్రం!

    ప్రస్తుతం ఓటీటీలో కంటెంట్‌కు కొదవ లేదు. అయితే ఏది చూడాలనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. మర్డర్‌ మిస్టరీస్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌, హార్రర్‌, సోషియో ఫాంటసీ, సస్పెన్స్ ఇలా వివిధ జానర్స్‌లో రూపొందిన చాలా చిత్రాలు ఓటీటీలో ఉన్నాయి. అయితే ఇందులో క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి సంఖ్య మిగతా వాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారి కోసం YouSay ఓ అద్భుతమైన ఓటీటీ సజీషన్‌ను తీసుకొచ్చింది. అస్సలు మిస్‌ కాకూడని ఓ తమిళ్‌ డబ్బింగ్‌ చిత్రాన్ని మీకు పరిచయం చేస్తోంది. … Read more

    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!

    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా చేసిన ప్రతినిధి (Prathinidhi) చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయం … Read more

    OTT Suggestion: జీవితాన్ని ఎలా హాయిగా గడపాలో చెప్పే బ్యూటీఫుల్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? 

    ఒకప్పుడు థియేటర్లలో సినిమా అంటే తమకు నచ్చిన జానర్‌ను మాత్రమే ప్రేక్షకులు చూసేవారు. క్రైమ్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, అడ్వెంచర్‌, హర్రర్‌ తదితర కంటెంట్‌తో వచ్చిన మూవీస్‌ను కేవలం జానర్‌ ఇష్టపడే ఆడియన్స్‌ వీక్షించేవారు. ఓటీటీ రాకతో ఇందులో మార్పు వచ్చింది. కంటెంట్‌ బాగుంటే ఏ జానర్‌ చిత్రాన్నైనా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఓ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. ఈ సినిమాను ఇప్పటివరకూ చూడకపోయుంటే మీరు మంచి … Read more