• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెలకో పిజ్జా తీసుకోస్తేనే పెళ్లి..వధువు అగ్రిమెంట్

    ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో వివాహం కీలకమైనదని చెప్పవచ్చు. పెళ్లి చూపుల నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు ప్రతిదీ ముఖ్యమైనదే. అయితే తాజాగా అసోం గౌహతికి చెందిన ఓ పెళ్లి జంట వారి వివాహనికి ఓ కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. పెళ్లి తర్వాత పాటించాల్సిన కొన్ని రూల్స్ ను ఓ పెద్ద కార్డుపై రాసింది. వాటికి ఒప్పుకుని సంతకం చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంది. ఆ నిబంధనల్లో నెలకో పిజ్జా తీసుకురావాలని, ఆదివారం ఉదయం భర్తనే టిఫిన్ చేయాలని పేర్కొంది. అంతేకాదు రోజు జిమ్ కు వెళ్లాలని, 15 రోజులకోసారి షాపింగ్ తీసుకెళ్లాలని, ఇంటి భోజనం తినాలని తెలిపింది. వీరి కాంట్రాక్టు సంతకాల వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఇది చూసిన పలువురు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv