Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్ హీరో.. బిగ్ ఫైట్ తప్పదా?
ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా కొందరు హీరోలు రావడం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్‌కు నెల రోజులు ముందు లేదా వెనుక తమ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటువంటి సమయంలో ప్రభాస్‌తో బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు తమిళ స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. ప్రభాస్ అపకమింగ్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’తో బాక్సాఫీస్ వద్ద తేల్చేకునేందుకు సై (Prabhas vs … Read more