• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Item Song: సమంతతో పోలిస్తే శ్రీలీలకు అన్యాయం? మరీ అంత తేడానా? 

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన ‘ఊ అంటావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్‌ యావత్‌ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ ఈ తరహా ఐటెంగ్‌ సాంగ్‌ (Pushpa 2 Item Song)ను సుకుమార్‌ ఏర్పాటు చేశాడు. ఈసారి సమంత ప్లేసులో శ్రీలీల ఈ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. ఇటీవల … Read more

    Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్‌ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్‌ సెల్యూట్‌! 

    టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ జనరేషన్ యంగ్‌ హీరోలందరికీ చిరునే ఇన్‌స్పిరేషన్‌. కొత్తగా రాబోతున్న వారికి సైతం చిరునే ప్రేరణ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఏ అండ లేని కుర్ర హీరోలకు మెగాస్టార్‌ చిరు భరోసాగా నిలుస్తున్నారు. యంగ్‌ హీరోల మూవీ ప్రమోషన్స్‌కు హాజరవుతూ సినిమా సక్సెస్‌కు తనవంతు … Read more

    Spirit Updates: ‘స్పిరిట్‌’పై అధికారిక అప్‌డేట్స్‌.. రెండు సాంగ్స్‌ రెడీ.. రిలీజ్‌ డేట్ కూడా ఫిక్స్‌!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్‌ పరంగా ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్‌ రీసెంట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సూపర్‌ హిట్‌ కాగా, సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్‌‘ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్‌’ (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాపై చాలా గాసిప్స్‌ … Read more

    Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌!

    మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘మట్కా’ (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ భామా నోరా ఫతేహి మరో కీలక పాత్రలో నటించింది. గురువారం(నవంబర్‌ 14న) గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ ఆడియన్స్‌లో తమ మూవీపై హైప్‌ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే నటుడు వరుణ్‌ తేజ్‌ సైతం వినూత్న ప్రమోషన్స్‌ (Matka Promotions)కు తెరతీశాడు. తన పాత్ర చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని … Read more

    SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్‌ ఫైనల్‌ లుక్‌ ఇదేనా? పిక్స్‌ వైరల్‌! 

    సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ‘RRR‘ వంటి గ్లోబల్ హిట్‌ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ‘SSMB29‘ భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రానప్పటికీ గాసిప్స్‌ మాత్రం పెద్ద ఎత్తునే చక్కర్లు కొట్టాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్‌ లాంగ్‌ హెయిర్‌, బియర్డ్‌ లుక్‌తో మేకోవర్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల కాలంలో చాలా సార్లు … Read more

    HBD Priyanka Jawalkar: ‘ఆ స్టార్ అంటే క్రష్‌.. గాసిప్స్‌ నేనే షేర్‌ చేస్తా’.. ప్రియాంక జావల్కర్‌ టాప్‌ సీక్రెట్స్‌!

    టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోయిన్లలో ప్రియాంక జావల్కర్ (Priyanka Jawalkar) ఒకరు. సెకండ్‌ చిత్రం ‘టాక్సీవాలా’తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత సత్యదేవ్‌, కిరణ్‌ అబ్బవరం వంటి స్టార్స్‌తో సినిమాలు చేసిన పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌ చిత్రంలో స్పెషల్ అప్పిరియన్స్‌ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఇవాళ (నవంబర్‌ 12) ప్రియాంక జావల్కర్ పుట్టిన రోజు (HBD Priyanka Jawalkar). 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ … Read more

    OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్‌.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!

    పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్‌ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్‌ తిరిగి షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ను సైతం మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. … Read more

    Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ట్రైలర్‌ (Pushpa 2 Trailer) రిలీజ్‌ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణనను పటాపంచలు చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ తీసుకొచ్చారు. పుష్ప 2 … Read more

    This Week Movies: ఈ వారం థియేటర్లలో రెండే బడా చిత్రాలు.. ఓటీటీలో అలరించేవి ఇవే!

    గతవారం బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలు సందడి చేశాయి. అయితే నవంబర్‌ మూడో వారంలో రెండు బిగ్‌ ఫిల్మ్స్‌ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకదానితో ఒకటి ఢీ కొడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు కంగువా (Kanguva) తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్‌ వాంటెడ్‌ చిత్రం ‘కంగువా‘. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళం తెలుగుతో … Read more

    Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్‌ హీరో.. బిగ్‌ ఫైట్‌ తప్పదా? 

    ఇండియన్‌ బాక్సాఫీస్‌ రారాజుగా ప్రభాస్‌ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్‌ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా కొందరు హీరోలు రావడం లేదు. ప్రభాస్‌ సినిమా రిలీజ్‌కు నెల రోజులు ముందు లేదా వెనుక తమ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. అటువంటి సమయంలో ప్రభాస్‌తో బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు తమిళ స్టార్‌ హీరో రెడీ అవుతున్నాడు. ప్రభాస్ అపకమింగ్‌ ఫిల్మ్‌ ‘ది రాజాసాబ్‌’తో బాక్సాఫీస్‌ వద్ద తేల్చేకునేందుకు సై (Prabhas vs … Read more