• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MARCH 10: ఈ వారం థియేటర్లు/OTTల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు

    వేసవి సెలవులకు సమయం ఉండటంతో పెద్ద చిత్రాలు రాకముందే చిన్న సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. స్పసెన్స్‌ థ్రిల్లర్లు, మోస్ట్ వెయిటింగ్ వెబ్‌ సిరీస్‌లు ఇందులో ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు వెబ్‌ సిరీస్‌ల గురించి తెలుసుకోండి.  సీఎస్‌ఐ సనాతన్‌ ఆది సాయి కుమార్‌, మిషా నారంగ్‌ జంటగా నటించిన చిత్రం CSI సనాతన్. ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది… ఈ … Read more

    ‘రావణాసుర’ టీజర్‌తో అంచనాలు పెంచేసిన రవితేజ!

    మాస్‌ మహారాజ రవితేజ నటించిన ‘రావణాసుర’ మూవీ టీజర్‌ విడుదలైంది. టీజర్ లో క్రైమ్ సీన్స్ ఎక్కువగా చూపించారు. పోలీసులు ఒక క్రిమినల్ కోసం వెతుకుతున్నట్టు కనిపించింది. అలాగే రవితేజ, సుశాంత్ మధ్య ఫైట్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇక రవితేజ లాయర్ పాత్రతో పాటు నెగిటివ్ రోల్ లోను కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తే విలన్ ఏమో అన్న సందేహం కూడా కలుగుతోంది. రావణాసురపై అంచనాలను మరింత పెంచేలా టీజర్‌ … Read more

    ‘సీతారామం’ నిర్మాతల నుంచి మరో అద్భుత చిత్రం!

    [VIDEO](url): యువ నటుడు సంతోష్‌ శోభన్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ టీజర్‌ విడుదలైంది. ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్ చాలా ఆహ్లాదకరంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, చక్కని హాస్యంతో చూడముచ్చటగా ఉంది. ‘సీతారామం’ లాంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన ‘స్వప్న సినిమా’ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి,వెన్నెల కిషోర్ … Read more

    ‘నాటకరంగం వేరు’ పాట విడుదల

    రంగమార్తాండ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘నాటకరంగం వేరు.. జీవితరంగం వేరు’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా స్వరాలు సమకూర్చి పాటను ఆలపించారు. ఇదే సినిమాలోని ‘పువ్వై విరిసే ప్రాణం’ పాటకి రీప్రైసిడ్ వెర్షన్‌గా దీనిని రూపొందించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

    మంగ్లీ ‘హోళి’ పాట విడుదల

    సాయి కుమార్‌, వైవా హర్ష, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరి’ సినిమా నుంచి హోళీ సందర్భంగా కొత్త పాట విడుదలైంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాశారు. సింగర్‌ మంగ్లీ భక్తి పారవశ్య గాత్రంతో పాడారు. చిన్నారి కృష్ణయ్య అంటూ కృష్ణుడి గొప్పదనాన్ని కీర్తిస్తూ పాట రాశారు.

    వరలక్ష్మి శరత్ కుమార్‌ ‘శబరి’ మేకింగ్‌ వీడియో

    విలక్షన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో విస్తున్న సినిమా ‘శబరి’. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. కన్న కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఎంత దూరం వెళ్లిందనే కథతో.. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు. అనిల్ కాట్జ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

    ఆకట్టుకుంటున్న కబ్జా ట్రైలర్‌

    రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన కబ్జా మూవీ ట్రైలర్‌ విడుదలైంది. కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌ కుమార్‌, శ్రియ వంటి స్టార్‌ క్యాస్ట్‌ అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. ఆర్.చంద్రు దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 17న థియేటర్లలో విడుదల కాబోతోంది.

    వారసుడు మూవీ నుంచి డిలిటెడ్ సీన్ విడుదల

    [VIDEO:](url)తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు మూవీ నుంచి తొలగించిన సీన్‌ను అమెజాన్ ప్రైమ్ తిరిగి విడుదల చేసింది. ఈ సీన్‌పై ఫ్యాన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.. ప్రకాష్ రాజ్- విజయ్ మధ్య ప్రకాష్ రాజ్ ఆఫీస్ లో నడిచే సాలిడ్ సీన్ ఇది. సీన్‌ను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత మాస్ మెటిరియల్ సీన్‌ను ఎందుకు తీసేశారు అంటూ డైరెక్టర్‌ను అడుగుతున్నారు. ఈ సీన్ పడితే థియేటర్లు ఇంకొంచెం దద్దరిల్లేవి కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. there you go!an … Read more

    బలగం జ్యూక్‌ బాక్స్‌ విడుదల

    ప్రియదర్శి, కావ్య జంటగా నటించిన బలగం చిత్రం జ్యూక్‌ బాక్స్ విడుదల అయ్యింది. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కుటుంబ కథా చిత్రం కావటంతో పాటు ఎమోషన్స్‌ బాగా పండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. చిత్రానికి బీమ్స్‌ సిసిరోలియో అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ప్రతి పాట శ్రోతలను అలరిస్తోంది. యూట్యూబ్‌లో చాలా పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు జ్యూక్ బాక్స్ కూడా వచ్చేసింది.

    హృతిక్‌.. నువ్వో ఫైటర్..!!

    [VIDEO](url): బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన హృతిక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కు కృతజతలు తెలిపారు.‘ఫైటర్‌’ సినిమా కోసం నాకు శిక్షణ ఇచ్చిన క్రిస్‌ గెతిన్‌ తిరిగి తన సొంత దేశానికి వెళ్తున్నాడు. వృత్తిపై మీకు ఉన్న నిబద్ధతకు నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ప్రపంచానికి మీలాంటి మనుషులు కావాలి’ అని అన్నాడు. దీనికి ట్రైనర్‌ స్పందిస్తూ ‘‘హృతిక్‌ ది … Read more