• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘సీతారామం’ నిర్మాతల నుంచి మరో అద్భుత చిత్రం!

  [VIDEO](url): యువ నటుడు సంతోష్‌ శోభన్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ టీజర్‌ విడుదలైంది. ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్ చాలా ఆహ్లాదకరంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, చక్కని హాస్యంతో చూడముచ్చటగా ఉంది. ‘సీతారామం’ లాంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన ‘స్వప్న సినిమా’ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి,వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv